VIDEO: ఇందిరాగాంధీ స్టేడియంలో మద్యం బాటిల్స్ కలకలం
NTR: విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో పర్యవేక్షణ లోపం కారణంగా రాత్రి పూట గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఉదయం వాకింగ్‌కు వెళ్లే వారికి ఖాళీ మద్యం సీసాలు, గ్లాసులు దర్శనమివ్వడం వాకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టేడియం నిర్వాహకులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వాడు కోరుతున్నారు.