ఉదయం విజ్ఞప్తి.. సాయంత్రానికి రోడ్డు మంజూరు 

ఉదయం విజ్ఞప్తి.. సాయంత్రానికి రోడ్డు మంజూరు 

AP: ఆంధ మహిళా క్రికెట్ కెప్టెన్ దీపిక నిన్న ఉదయం తమ గ్రామం తంబాలహట్టి(సత్యసాయి)కి రోడ్డు వేయాలని Dy.CM పవన్‌కు విజ్ఞప్తి చేయగా.. సాయంత్రానికే రోడ్డు మంజూరు అయింది. హేమావతి పంచాయతీ-తంబాలహట్టి రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు, గున్నేహళ్లి-తంబాలహట్టి రోడ్డుకు రూ.3 కోట్ల నిధులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. దీనిపై దీపిక పవన్‌కు ధన్యవాదాలు తెలిపారు.