'సృష్టికి మూలం స్త్రీ – ప్రతి ఆడబిడ్డను తల్లిగా చూడాలి'

'సృష్టికి మూలం స్త్రీ – ప్రతి ఆడబిడ్డను తల్లిగా చూడాలి'

సత్యసాయి: సోమందేపల్లిలోని జామియా మసీదులో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మౌలానా మొహమ్మద్ ఇలియాజ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక బోధన చేశారు. సృష్టికి మూలం స్త్రీ అని, స్త్రీ లేకపోతే జననం లేదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి స్త్రీలో తమ తల్లి, అక్క, చెల్లిని చూడాలని సూచించారు. ప్రతి స్త్రీకి అల్లాహ్ తోడు ఉండాలని కోరారు.