ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే

ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే

EG: తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మల్లిపూడి రవితేజను MLA ముప్పిడి వెంకటేశ్వరరావు తన స్వగృహంలో పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టుమెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కోడె శంకరం, బోడపాటి గంగరాజు, ముప్పిడి రాజేష్, గెడ్డం రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘటనలో రవితేజకు జరిగిన గాయాల గురించి ఎమ్మెల్యే ఆరా తీశారు.