రూ. 5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

రూ. 5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

NZB: ఆలూర్ మండలం గగుపల్లి గ్రామంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వినయ్ ఆదేశాల మేరకు మంగళవారం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో రూ. 5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు గగుపల్లి కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో ఈ రోజు కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు.