కార్యకర్త అంత్యక్రియలకు ఆర్థిక సాయం

కార్యకర్త అంత్యక్రియలకు ఆర్థిక సాయం

NZB: వర్ని మండలంలోని జాకోర గ్రామంలో గుడ్ల సైదయ్య అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు జాకోర సొసైటీ ఛైర్మన్ దశరథ్, విష్ణువర్ధన్ గౌడ్ తమ వంతు సహాయంగా అంత్యక్రియలకు 5000 రూపాయలు మృతుడి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో దత్త గౌడ్, కిరణ్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.