ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నార్నూర్‌లో యూరియా కోసం బారులు తీరిన రైతులు
★ బోథ్‌లో లబ్ధిదారులకు CMRF చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
★ ఖైరిగూడ ఓపెన్ కాస్ట్‌లో నిలిచిన 8 వేల మె.ట బొగ్గు ఉత్పత్తి
★ కడెం ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
★ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌కు 1,45,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో