రైతులు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే
కృష్ణా: కంచడం గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. రైతులు ఎవరు ఆందోళన చెంత వద్దని, ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి గిట్టుబటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటుందన్నారు.