చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రాష్ట్రస్థాయి బేస్ బాల్ అండర్-14 పోటీల్లో విజేతగా నిలిచిన చిత్తూరు బాలుర జట్టు
➢ శాంతిపురంలో బట్టలు ఉతికేందుకు వెళ్లి హంద్రీనీవా కాలువలో పడి మహిళ మృతి
➢ కుప్పంలో కుటుంబ కలహాలతో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
➢ చిత్తూరులో ప్రైవేట్ బస్సు, స్కూటర్ ఢీ.. వ్యక్తి మృతి