అభివృద్ధి పనుల ఫలితంగానే BRS విజయం: MLA

అభివృద్ధి పనుల ఫలితంగానే BRS విజయం: MLA

ASF: BRS హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులే తమ అభ్యర్థి గెలుపునకు ప్రధాన కారణమని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ఆసీఫాబాద్ మున్సిపాలిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు ప్రజలకు నచ్చక బీఆర్ఎస్‌కు మద్దతు లభించిందన్నారు. ఇదే స్ఫూర్తితో మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.