జువ్వలదిన్నెను సాధించిన ఘనత జగన్‌దే: కాకాణి

జువ్వలదిన్నెను సాధించిన ఘనత జగన్‌దే: కాకాణి

AP: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను నిర్మించిన ఘనత జగన్‌దేనని మాజీమంత్రి కాకాణి స్పష్టం చేశారు. రూ.300 కోట్లతో 70 ఎకరాల్లో దీన్ని నిర్మించారని, రాష్ట్రంలో 10 హార్బర్లు తెచ్చిన చరిత్ర జగన్‌దని కొనియాడారు. అయితే కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా దీనిని వినియోగంలోకి రాకుండా అడ్డుకుంటోందని, ప్రైవేటీకరణ పేరుతో మత్స్యకారుల పొట్ట కొడుతున్నారని విమర్శించారు.