కే. కే. ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే
E.G: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ ఛైర్మన్‌గా కళ్యాణం శివ శ్రీనివాసరావు (కేకే) నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం మంగళగిరిలో ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, నియోజకవర్గ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి ముఖ్య అతిథులు హాజరై కే. కేను గజమాలతో సత్కరించారు.