'బాల్యంలోనే బాలలకు బాల సాహిత్య అందించాలి'

'బాల్యంలోనే బాలలకు బాల సాహిత్య అందించాలి'

SRCL: బాల్యంలోనే బాలలకు బాల సాహిత్యం అందించాలని బాల సాహిత్య రచయిత వాసరవేణి పరుశరాములు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం ప్రాథమిక పాఠశాలలో బాలల గేయ రచనపై శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలలకు ఉత్తమ బాల సాహిత్య అందించి బాల్యాన్ని చక్కగా తీర్చిదిద్దాలని వివరించారు. బాల్య దశ బాగున్నప్పుడే భవిష్యత్తులో ఉత్తమ పౌర సమాజం ఉంటుందన్నారు.