రోడ్డు భద్రతపై కలెక్టర్ ప్రత్యేక తనిఖీలు

రోడ్డు భద్రతపై కలెక్టర్ ప్రత్యేక తనిఖీలు

MDK: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టర్ ప్రతిమ సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు NH 765పై ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించారు. 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ రోడ్డులో భద్రతా చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను జిల్లా యంత్రాంగం వేగంగా అమలు చేస్తోంది.