VIDEO: 'ఆటో బోల్తా.. వ్యక్తి మృతి'

VIDEO: 'ఆటో బోల్తా.. వ్యక్తి మృతి'

KNL: గూడూరు మండలం పెంచికలపాడు గ్రామ సమీపంలో శుక్రవారం ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పత్తికొండ రాజీవ్ నగర్‌కు చెందిన హరిజన వెంకటస్వామి (44) అని ఆటో డ్రైవర్ ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. పత్తికొండ నుంచి ఆటోలో కర్నూల్ వెళ్తుండగా, పెంచికలపాడు గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో ఈ ప్రమాదం జరిగింది.