పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. కేసు నమోదు

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. కేసు నమోదు

NRML: కాగజ్‌నగర్ మండలం చారిగాం శ్మశాన వాటిక సమీపంలో ఏడుగురు పేకాట ఆడుతుండగా బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్ రూరల్ ఎస్సై సందీప్ కుమార్ మాట్లాడుతూ.. పేకాట అడుతున్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. పట్టుబడిన వారి నుంచి 4400 రూపాయలు, ఏడూ సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.