'మీరు ఎవరికి ఓటేశారో నాకు తెలిసిపోతుంది'

'మీరు ఎవరికి ఓటేశారో నాకు తెలిసిపోతుంది'

TG: కాంగ్రెస్ MLA బీర్ల ఐలయ్య తన సొంత గ్రామంలో ఓటర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 'ఒక్క ఓటు BRS పార్టీకి పోయినా నా మీద ఒట్టు. మీరు ఎవరికి ఓటు వేశారో నాకు తెలిసిపోతుంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయండి' అంటూ వ్యాఖ్యానించారు. ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసే విధంగా ఐలయ్య మాట్లాడారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.