ఎమ్మెల్యేని కలిసిన సీఐ

ఎమ్మెల్యేని కలిసిన సీఐ

VZM: బొబ్బిలి రూరల్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ శ్రీనివాస్ శుక్రవారం ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించారు. బొబ్బిలిలో శాంతిభద్రతలు కాపాడాలని, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.