VIDEO: విద్యార్థులకు అండగా నిలిచిన కేటీఆర్

VIDEO: విద్యార్థులకు అండగా నిలిచిన కేటీఆర్

RR: రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో స్కాలర్షిప్‌లు, స్టైఫండ్ కోసం విద్యార్థులు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ విద్యార్థులకు అండగా నిలిచారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.