VIDEO: ఆర్థిక లావాదేవీల ఘర్షణలో ఒకరికి గాయాలు.

CTR: పుంగనూరు మండలం బర్నేపల్లి గ్రామంలో ఉంటున్న శంకర, చంద్రశేఖర్‌లు ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో శంకర తలకు గాయం కావడంతో కుటుంబ సభ్యులు శంకరను హుటాహుటిన పుంగనూరు ఏరియా ఆసుపత్రి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.