VIDEO: ‘అమరావతి బిల్లు శాసనమండలిలో ప్రవేశపెట్టాలి’

VIDEO: ‘అమరావతి బిల్లు శాసనమండలిలో ప్రవేశపెట్టాలి’

కోనసీమ: అమరావతి బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టాలని పి.గన్నవరం నియోజకవర్గం వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ ఇవాళ డిమాండ్ చేశారు. అమరావతి నిర్మాణాలకు ముంపు బెడద లేకుండా చూడాలన్నారు. యుద్ధంతో నిత్యవసరాల ధరలు పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. వాటిని అదుపు చేయటం ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు.