VIDEO: నేటి నుంచి వసంత నవరాత్రి ఉత్సవాలు
WGL: ఉగాధి పర్వధినం సందర్భంగా వరంగల్ భద్రకాళి దేవాలయంలో వనంత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించన్నట్లు ఈవో రామల సునిత తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున 4 గ" నిత్యాహ్నికం అనంతరం అభిషేకం చేస్తారని , MLA నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. అనంతరం లక్షాపుష్పార్చన, సాయంత్రం రాధాకృష్ణశర్మ పంచాగం శ్రవణం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నాయి.