రేపు పాకాలలో జాబ్ మేళా

రేపు పాకాలలో జాబ్ మేళా

TPT: పాకాల డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా గురువారం జరగనుంది. AP రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు చేయనున్నారు. టెన్త్, ITI, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీటెక్ చదివిన వారు అర్హులు. శ్రీసిటి, మేనకూరు సెజ్, రేణిగుంట EMC క్లస్టర్, చెన్నైలోని 12 MNC కంపెనీల్లో 860 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.