EVM గోడౌన్ ప్రారంభించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

EVM గోడౌన్ ప్రారంభించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

HNK: రాష్ట్రంలో EVMల భద్రతను మరింత బలోపేతం చేయడానికి నూతన గోడౌన్ నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇవాళ సుబేదారి ప్రాంతంలోని రెడ్ క్రాస్ సమీపంలో EVM, VVPAT యంత్రాలను భద్రపరిచేందుకు నిర్మించిన నూతన గోడౌన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తదితరులు పాల్గొన్నారు.