సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అనిత

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అనిత

AP: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని హోంమంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మొదట ఆలయ మర్యాదలతో హోంమంత్రికి అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అనితకు స్వామివారి చిత్రపటంతో పాటు ప్రసాదాన్ని అందజేశారు.