100 కోడిగుడ్లతో కొట్టించుకున్న స్టార్ హీరో

100 కోడిగుడ్లతో కొట్టించుకున్న స్టార్ హీరో

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అంకితభావం కలిగిన నటుడు అని కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ తెలిపాడు. తన పాత్ర కోసం 100 శాతం కష్టపడుతాడని చెప్పాడు. 'ఖిలాడి' మూవీలో ఓ పాట కోసం 100 కోడిగుడ్లు కొట్టించుకున్నాడని పేర్కొన్నాడు. ఆ దుర్వాసన పోవడం కోసం చాలా కష్టపడ్డాడని, ఒక్కసారి కూడా కోపం తెచ్చుకోలేదన్నాడు. అతనిలా కష్టపడే నటులను తాను ఇప్పటివరకూ చూడలేదని తెలిపాడు.