రేపు లీలా మాధవస్వామి కళ్యాణం

రేపు లీలా మాధవస్వామి కళ్యాణం

VSP: మాధవధారలోని లీలా మాధవస్వామి ఆలయంలో మాఘమాసం పూజలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం బీష్మా ఏకాదశి సందర్భంగా ఆలయంలో లీలా మాధవస్వామి కళ్యాణం నిర్వహించనున్నారు. సింహాచల దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో మేళ తాళాల, వేదమంత్రాల నడుమ కళ్యాణం నిర్వహించనున్నారు. అనంతరం మాధవధార పురవీధులగుండా తిరువీధి నిర్వహించన్నున్నట్లు బుధవారం తెలిపారు.