VIDEO: 'RTC డిపోలలో ఆత్మకూరు మొదటి స్థానం'
నెల్లూరు జిల్లాలోని ఆర్టీసీ డిపోలలో ఆత్మకూరు డిపో ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా రీజినల్ మేనేజర్ షమీం తెలిపారు. కేఎంపీఎల్ 5.97తో జిల్లాలో మొదటి స్థానం, అలాగే జీరో బ్రేక్ డౌన్ విభాగంలోనూ ఆత్మకూరు డిపో ఫస్ట్ ప్లేస్‌లో ఉందని ఆమె పేర్కొన్నారు. ఆత్మకూరు ఆర్టీసీ డిపో పరిశీలించేందుకు వచ్చిన ఆర్ఎం రికార్డులను పరిశీలించి సిబ్బందిని అభినందించారు.