RTC సమ్మెను జయప్రదం చేయాలి

ASF: ఈనెల 7వ తేదీ నుంచి నిర్వహించే RTC సమ్మెను జయప్రదం చేయాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ పిలుపునిచ్చారు.సోమవారం RTC డిపో ఎదుట సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరారు. వేతన సవరణ బకాయిలు చెల్లించాలన్నారు.