'క్రమం తప్పకుండా పన్నులను వసూళ్ళు చేయండి'

'క్రమం తప్పకుండా పన్నులను వసూళ్ళు చేయండి'

NLR: నెల్లూరు నగరపాలక సంస్థ సూపరింటెండింగ్ ఇంజనీర్ రామ్మోహన్ రావు ఇంజనీరింగ్ విభాగంతో వారాంతపు సమీక్ష సమావేశాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు గురువారం నిర్వహించారు. తాగునీటి పన్ను కమర్షియల్, నాన్ కమర్షియల్ పన్ను వసూళ్లపై నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని సిబ్బందిని ఆదేశించారు. బకాయిలు ఉన్న వినియోగదారులకు డిమాండ్ నోటీసులు జారీ చేయాలన్నారు.