నులిపురుగుల నివారణపై టాస్క్‌ఫోర్స్ సమావేశం

నులిపురుగుల నివారణపై టాస్క్‌ఫోర్స్ సమావేశం

GNTR: గుంటూరు కలెక్టరేట్‌లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం మేరకు జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ నాగలక్ష్మీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 1-19 ఏండ్ల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. 12న మింగని వారికి 20న మాపప్ నిర్వహిస్తారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు.