VIDEO: కృష్ణ సర్జన్మి మహోత్సవ్‌లో పాల్గొన్న గవర్నర్

VIDEO: కృష్ణ సర్జన్మి మహోత్సవ్‌లో పాల్గొన్న గవర్నర్

HYD: సత్సంగ్ విహార్ HYD ఆధ్వర్యంలో కృష్ణ సర్జన్మి మహోత్సవ్ 2025 సందర్భంగా 15వ వాలీడిక్టరీ ఫంక్షన్‌ను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల సమ్మేళనంగా వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలిచిన సత్సంగ్ విహార్‌లో ఈవేడుకలకు వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.