VIDEO: 'ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తే రిజర్వేషన్ సాధ్యం'

VIDEO: 'ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తే రిజర్వేషన్ సాధ్యం'

HNK: స్థానిక సంస్థల్లో BCలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు సీఎం రేవంత్ రెడ్డి తన రూట్‌ మ్యాప్‌ను తక్షణం ప్రకటించాలని బీసీ శాఖ రాష్ట్ర ఛైర్మన్ తీరునహరి శేషు డిమాండ్ చేశారు. హనుమకొండలోని హరిత హోటల్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే ఈ రిజర్వేషన్లు సాధ్యమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో BC నేతలు ఉన్నారు.