'నగరాన్ని MIM చేతుల్లో పెట్టేందుకు కుట్ర'
RR: GHMC డీలిమిటేషన్ పేరుతో హైదరాబాద్‌ను ఓవైసీ అన్నదమ్ములకు సీఎం రేవంతం ఖాన్ అమ్మేశారని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..150 డివిజన్లను 300 డివిజన్లు చేస్తున్న ప్లాన్ కూడా MIM దారుసలం ఆఫీస్‌లోనే డ్రాఫ్ట్ అవుతోందన్నారు. రజకార్ పాలన గుర్తు చేసేలా హైదరాబాద్‌ను మళ్లీ MIM చేతుల్లో పెట్టే పెద్ద కుట్ర నడుస్తోందని ఆరోపించారు.