VIDEO: రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
MDK: తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. రావెల్లికి చెందిన కూలీలు వ్యవసాయ పనులు ముగించుకుని ట్రాక్టర్లో స్వగ్రామానికి వెళ్తున్నారు. టాటా కాఫీ కంపెనీ వద్ద రావెల్లికి వెళ్లేందుకు మలుగగా, తూప్రాన్ నుంచి శివంపేట వైపు వెళ్తున్న ఇమాంపూర్ చెందిన భాను ద్విచక్ర వాహనంపై వస్తూ ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు.