రేవంత్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: దాసోజు
TG: జూబ్లీహిల్స్‌లో బీహార్‌ని తలపించేలా కాంగ్రెస్ దౌర్జన్యాలు చేసిందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. సీఎం రేవంత్ ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు లక్ష చీరలు ఓటర్లకు పంచారని ఆరోపించారు. పారామౌంట్ కాలనీలో ఎంఐఎం బోగస్ ఓటింగ్ చేయించిందని వాపోయారు.