రూ.20 లక్షల చెక్ అందజేత

రూ.20 లక్షల చెక్ అందజేత

TPT: మహిళల ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గూడూరు ఎమ్మెల్యే డా.సునీల్ కుమార్ అన్నారు. కోట మండలం చంద్రశేఖరపురంలో జరిగిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వెలుగు APM అనిలా, CC శ్రీకాంత్ ఆధ్వర్యంలో మహిళలకు రూ.20 లక్షల రుణాల చెక్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహిళ లక్షాధికారి కావాలని ఆకాంక్షించారు.