ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై ఉభయ సభల్లో ఎటువంటి చర్చ లేకుండా ఆమోదించబడింది. అయితే ఈ బిల్లు రియల్ మనీ గేమ్‌లను నిషేధిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ. కోటి జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ చట్టం ఆన్‌లైన్ గేమింగ్‌తో తలెత్తే ఆర్థిక, సామాజిక సమస్యలను అరికట్టడానికి ఉద్దేశించబడింది.