మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి చర్యలు..!
BPT: ఇతర రాష్ట్రాల నుంచి బోట్ల అక్రమ చొరబాట్ల వల్ల ఏపీ మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాపట్ల నుంచి సూళ్లూరుపేట వరకు ఏపీ సముద్రజలాల్లో 4 హైస్పీడ్ పెట్రోలింగ్ బోట్లతో గస్తీ పెంచాలని సీఎం తెలిపారు. దళారుల జోక్యం వల్ల మత్స్యకారులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు.