పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీల

SKLM: ఎచ్చెర్ల పోలీసు స్టేషన్‌ను జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, స్టేషన్లో నిర్వహిస్తున్న ముఖ్యమైన రికార్డులు, కేసు ఫైలు దర్యాప్తు పెండింగ్ ఉన్న ముఖ్యమైన కేసులు, నాన్ బెయిల్‌బుల్ వారెంట్‌ల వివరాలు పై ఆరా తీశారు. పెండింగ్‌నకు గల కారణాలు పై వివరణ అడిగారు.