శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ నరసన్నపేటలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే రమణమూర్తి
➢ శ్రీకాకుళంలో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
➢ సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా పోలీస్ శాఖ
➢ టెక్కలిలో మంత్రి అచ్చెన్న దిష్టి బొమ్మను దగ్ధం చేసిన వైసీపీ నేతలు