పల్లెదవాఖాన ప్రారంభం
JGL: బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామంలో రూ. 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన పల్లె దావకానాను ప్రారంభించి, రామాలయం కళ్యాణ మండపంలో గీతా కార్మికులకు 72 మందికి 100 శాతం సబ్సిడీతో కాటమయ్య కిట్లను పంపిణీ చేసిన MLA డా. సంజయ్ కుమార్ బీర్పూర్ మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 5లక్షల 80 వేలరూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు.