మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు

మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు

SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ జె. శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆదివారం 21వ వార్డులో ఉన్న గాంధీనగర్ ఏరియాలో ఉన్న పెద్దడ్రైనేజీవద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. చెత్తను పొక్లైన్‌తో తొలగించి డంపింగ్ యార్డ్‌కు తరలించే చర్యలు చేపట్టారు. స్టార్మ్ డ్రైన్ పక్కనుంచి వీధిలోకి వెళ్లేందుకు రహదారి నిర్మించాలని స్థానికులు కమిషనర్ను కోరారు.