కోహ్లీ రికార్డ్ సమం చేసిన బాబర్

కోహ్లీ రికార్డ్ సమం చేసిన బాబర్

జింబాబ్వేతో నిన్న జరిగిన T20 మ్యాచులో పాక్ ప్లేయర్ బాబర్ ఆజమ్ 74 పరుగులతో రాణించాడు. దీంతో పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ(38) రికార్డ్ సమం చేశాడు. ఈ లిస్టులో రోహిత్ శర్మ 32 హాఫ్ సెంచరీలతో రెండో స్థానంలో ఉండగా.. మహ్మద్ రిజ్వాన్(30), జోస్ బట్లర్(28), డేవిడ్ వార్నర్(28) తర్వాతి 3 స్థానాల్లో ఉన్నారు.