'ప్రజావాణి ద్యారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి'

'ప్రజావాణి ద్యారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి'

SRD: ప్రజావాణి కార్యక్రమం ద్వారా తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని పోలీస్ అధికారులకు సూచించారు.