కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా శ్రీలత

కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా శ్రీలత

GDWL: మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్‌గా శ్రీలత రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఎంఏఎం ప్రభుత్వ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేసిన ఆమె, పదోన్నతి పొంది మల్దకల్ రెగ్యులర్ ప్రిన్సిపాల్‌గా పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మొదటి రోజు స్థానిక తిమ్మప్ప స్వామిని దర్శించుకోని కళాశాలకు వచ్చారు.