నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ
VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఎచ్చెర్లలోని బంటుపల్లి పంచాయతీలో రేగుమాను చెరువు వద్ద నిర్వహించిన నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా చెరువులు పునరుద్ధరణ, పూడీకతీత పనులుతో చెరువులను సంరక్షించడంతో పాటు రైతుల సమస్యలను పరిష్కరించవచ్చన్నారు.