పారిపోయిన పెళ్లికొడుకు.. యువతి బంధువుల ఆందోళన

పారిపోయిన పెళ్లికొడుకు.. యువతి బంధువుల ఆందోళన

TG: హన్మకొండ జిల్లా ఉప్పల్ గ్రామంలో పారిపోయిన పెళ్లికొడుకు ఇంటి ముందు యువతి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. మార్చి 6న పెళ్లి నిశ్చయం కాగా.. పెళ్లి కొడుకు కిరణ్ అంతకముందు జంప్ అయ్యాడు. అదనపు కట్నం కోసం డిమాండ్ చేసి.. ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన తిరిగి రాలేదు. దీంతో యువతి బంధువులు నిరసన చేపట్టారు.