ఈనెల 12న మినీ జాబ్ మేళా

ఈనెల 12న మినీ జాబ్ మేళా

NZB: జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈనెల 12న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూధన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.సేల్స్ ఎగ్జిక్యూటివ్స్,సేల్స్ మేనేజర్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు ధ్రువపత్రాలతో ఉపాధి కార్యాలయంలో హాజరు కావాలన్నారు. వివరాలకు 6305743423 సంప్రదించాలని సూచించారు.