మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

PLD: నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఇవాళ తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లారు. రోడ్డు పక్కన ప్లాస్టిక్ ఏరుకుంటున్న కోటయ్య దంపతులను ఆయన గమనించి వారి వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి కష్టాలు, పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి వారికి తగిన రుణ సాయం అందేలా చూస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.